బాబు జన్మభూమి
అంటే మొదట జనం నవ్వారు
తరువాత చెయ్యగా చెయ్యగా
కొంతలో కొంతైనా
ఓ మంచి అభిప్రాయం ఏర్పడింది.
అంటే మొదట జనం నవ్వారు
తరువాత చెయ్యగా చెయ్యగా
కొంతలో కొంతైనా
ఓ మంచి అభిప్రాయం ఏర్పడింది.
అదేదో ప్రభుత్వ కార్యక్రమం అనుకొన్న
బాబు అభిమానులు
మీడియా బాబుకు పనిలేదనుకొన్న
బాబు వ్యతిరేకులు
తమ సంపాదనను
తమ తమ జన్మభూముల్లో పెట్టుబడి పెట్టకుండా
హైటెక్ సిటీలో సిరులు వస్తాయాని
పోలో మని పెట్టారు
రాజ శేఖరుని పాలనలో
బడ్జట్ లక్ష కోట్లు దాటే స్థాయికి
ఈ వెఱ్రి కూడా దోహద పడింది
బాబు అభిమానులు
మీడియా బాబుకు పనిలేదనుకొన్న
బాబు వ్యతిరేకులు
తమ సంపాదనను
తమ తమ జన్మభూముల్లో పెట్టుబడి పెట్టకుండా
హైటెక్ సిటీలో సిరులు వస్తాయాని
పోలో మని పెట్టారు
రాజ శేఖరుని పాలనలో
బడ్జట్ లక్ష కోట్లు దాటే స్థాయికి
ఈ వెఱ్రి కూడా దోహద పడింది
తీరా చంద్ర శేఖరుని
పిడివాదం వల్లా
పెట్టిన పెట్టుబడుల లెక్కలు చూస్తే
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
కొన్ని పరిస్థితులలో కోతకు గురైనట్టు గ్రహించిన అందరికీ
ఈ మధ్య జన్మ భూమి గుర్తుకు వచ్చిందే ఏమో
మనూర్లో మన పెట్టుబడులు సురక్షితం అంటూ
అటువైపు మొగ్గుతున్నారు.
పిడివాదం వల్లా
పెట్టిన పెట్టుబడుల లెక్కలు చూస్తే
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు
కొన్ని పరిస్థితులలో కోతకు గురైనట్టు గ్రహించిన అందరికీ
ఈ మధ్య జన్మ భూమి గుర్తుకు వచ్చిందే ఏమో
మనూర్లో మన పెట్టుబడులు సురక్షితం అంటూ
అటువైపు మొగ్గుతున్నారు.
చంద్ర శేఖరుని వెఱ్రి వేర్పాటు వాదం
జనాలకు జన్మభూమి పై మమకారం పెంచుతోంది.
జనాలకు జన్మభూమి పై మమకారం పెంచుతోంది.
No comments:
Post a Comment