పిల్లలను పెద్దలు గడప పై కుర్చునివ్వక పోతుండెను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలు వేసి వారిని కిందకు దిన్చేవారు. ఇది ముడనమ్మకముగా గత కొద్ది కాలం వరకు బావింప బడేది. ' ద్రౌసిమ్గ్ రాడ్ ' ను కనుగొన్న తరువాత గడపపై కుర్చోరాదనదములో శాస్త్రీయ అంశం ఉందని తేలింది.
' ద్రౌసిమ్గ్ రాడ్ ' అనే పరికరాన్ని తలుపు ఫ్రేం వద్ద ఉంచిన , అక్కడ ప్రతికూల శక్తి నలుదిశలా వెదజల్లడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ఞానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి, ఇలాంటి నిషేధం కనిపెట్టారు. కాబట్టే తలుపు ఫ్రేం వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు. అలా నిషేదించడానికి , తలుపు ఫ్రేం వద్ద ప్రతికూల శక్తి ప్రసారం ఉండడమే ఈ నిషేధం వెనుక రహస్యం.
ఇలా తలుపు ఫ్రేం నుండి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండడానికి గల కారణం ఫ్రేం చతురస్రాకారంలో ఉండడమే. ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను, తలుపులను పైబాగాములో ఆర్చ్ లాగా నిర్మిస్తారు. మన దేవాలయాలు మరియు చర్చీలు కుడా ద్వారాల వద్ద పైబాగం వంపుగా ఆర్చీల మాదిరి నిర్మింపబడి ఉన్నవి.
No comments:
Post a Comment