
- జాబ్స్ జాబ్స్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 450 క్రెడిట్ ఆఫీసర్
పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ను
విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 450
ఎస్పీ-68, ఎస్టీ-37, ఓబిసి-129, జనరల్ 216
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. కంప్యూటర్ అవేర్‌నెస్
అండ్ ఆఫీస్ ఆటోమేషన్ ఇన్ కంప్యూటర్ వేసిక్స్‌తో సర్టిఫికెట్ ఉండాలి.
సిఎ/ఐసిడబ్ల్యుఎ/సిఎస్/ఎంబిఎ/డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్
ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
సంబంధిత రంగంలో ఏదైనా ప్రయివేటు బ్యాంకులో కనీసం 3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయసు: 12.9.2011 నాటికి 21 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
మినహాయింపు: ఎస్సీ, ఎస్టీ-5 సం.ల, ఒబిసి-3 సం.లు గరిష్ట వయో: పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ రాత పరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
ఫీజు: జనరల్/ఒబిసి అభ్యర్థులు రూ.300/-
ఎస్సీ, ఎస్టీ, ఇతరులు రూ.50
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్
ద్వారా మాత్రమే చేయాలి. బ్యాంక్ వెబ్‌సైట్ నుండి ఫీజు చెల్లింపు చలానా
డౌన్‌లోడ్ చేసుకొని దగ్గర్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో
సంబంధిత ఫీజును చెల్లించాలి. తరువాత బ్యాంక్ వెబ్‌సైట్‌లో సంబంధిత
వివరాలను పూర్తిచేసి ప్రింట్ అవుట్ 2 కాపీలను తీసుకొని తమవద్ద తదుపరి
రిఫరెన్స్ కోసం ఉంచుకోవాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: 1.10.2011
రాత పరీక్ష తేదీ: 13.11.2011
వివరాలకు:www.unian bank of india.co.in
డిసిసిబిల్లో 2553 పోస్టులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 2553 క్లరికల్ మరియు మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
క్లరికల్ పోస్టులు: 1593
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
అసిస్టెంట్ మేనేజర్స్: 960
విద్యార్హత: బి.ఎ, బి.ఎస్సీ, బిఇ డిగ్రీలో 60 శాతం ఆర్కులతో ఉత్తీర్ణత లేదా. బి.కాం. డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
మినహాయింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సం.లు. ఒబిసిలకు 3 సం.లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: క్లరికల్-ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు రూ. 100/-, ఒబిసి, జనరల్ అభ్యర్థులకు రూ. 300/-
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: 3.10.2011
రాతపరీక్ష తేదీ: 30.10.2011.
No comments:
Post a Comment