'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. పవన్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో సినిమా చాలా స్టయిలిష్‌గా ఉంటుంది.
ఒక్కపాట మినహా షూటింగ్ పూర్తయింది.
నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. నవంబర్ 13న ఆడియోను విడుదల చేయబోతున్నాం.
యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన బాణీలు ఇచ్చారు.
డిసెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. సారాజేన్ డయాస్, అంజలి లావానియా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా.
Tags to find this post : Pavan Kalyan Panja Story, Pavan Kalyan " Panja " Movie Review, Panja Lyrics, Panja Songs, Panja movie review, pavan kalyan panja.
No comments:
Post a Comment