Pages

Oct 27, 2011

నాగార్జున రాజన్న రివ్యు...

  • స్వతంత్య్ర పోరాటంలో జరిగిన యధార్థ సంఘటనలు ఆధారం చేసుకొని తీర్చిదిద్దిన కథే ‘రాజన్న’. 
  • కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా ఉన్న నేను.. ఈ కథపై మక్కువతో నిర్మాణానికి పూనుకున్నాను. 
  • దర్శకుడు విజయేంద్రప్రసాద్ అద్భుతంగా నా పాత్రను మలిచారు. రాజమౌళి యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్. 
  • సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉంటుందీ సినిమా’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. ఇందులో స్నేహ కథానాయిక. 
  • ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయనున్నా.
 

No comments:

Post a Comment