సినిమా కమర్షియల్ హిట్ అవుతుందా ? మగధీర రికార్డ్స్ బద్దలు కొడుతుందా ? మగధీర కాకపొతే పోకిరి రికార్డ్స్ అయినా బద్దలు కొడుతుందా ?
మొదటి రోజు ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ అడిగే ప్రశ్నలు అవి. వాటికి సమాధానం చెప్పడం చాలా కష్టం. but let me try. కమర్షియల్ హిట్ అవ్వవచ్చు. మగధీరను కొట్టడం కష్టం. పోకిరిని కూడా కొట్టడం కష్టమెనెమో. కష్టం అంతా శ్రీను వైట్లదే అయినా, క్రెడిట్ అంతా మహేష్‌బాబుకే అన్నట్టు డిజైన్ చేసిన స్క్రిప్ట్ ఇది.. సో, ఏ రికార్డ్ అయినా మహేష్‌బాబు స్టామినానే

సినిమా చూడవచ్చా ?
మాస్‌కు కూడా నచ్చే క్లాస్ హిరో చేసిన క్లాస్‌కు కూడా నచ్చే మాస్ సినిమా. వినోదం కోసం, మహేష్‌బాబు కోసం తప్పకుండా చూడవచ్చు.

సినిమా ఎలా వుంది ? రేటింగ్ ఎంత ?
రొటీన్ శ్రీను వైట్ల డ్రామా కోసం వ్రాసుకున్న కథతో,
హిరోయిన్ రోల్ పాటలకే పరిమితం చేస్తూ,
మహేష్‌బాబు డమ్మీగా నిలబడకుండా సినిమా రన్ అంతా తన భుజాలపైనే వేసుకొని,
ఆద్యంతం వినోదాన్ని పంచుతూ,
రేటింగ్‍తో సంబంధం లేకుండా యు.యస్ కలక్షన్స్ రఫ్ ఆడించే సత్తా కలిగిన సినిమా దూకుడు అనవచ్చు.

నీ ఎక్సపెటేషన్స్ రీచ్ అయ్యిందా ?
100%. మహేష్‌బాబు డైలాగ్ డెలివరీ, దానికి తగ్గ పెరఫార్మెన్స్ ఇరగదీసేసాడు.కన్‌ఫ్యూజన్ లేకుండా శ్రీనువైట్ల డ్రామాతో పండించిన వినోదం చాలా చాలా బాగుంది.

జనాలకు నచ్చుతుందా ?
1) రొటిన్ డ్రామా స్టైల్. ఈ మధ్య కాలంలో ఇదే టైపులో చాలా సినిమాలు వస్తున్నాయి 2) హిరోయిన్ రోల్ పాటలకే పరిమితం 3) పాటలు బాగానే వున్నాయి. కేక అనేంతగా ఒక్క పాట కూడా లేకపొవడం. ఈ మూడు పాయింట్శ్ దృష్టిలో పెట్టుకొని వెళ్ళితే తప్పకుండా నచ్చుతుంది. మాస్ క్లాస్ అని తేడా లేకుండా నవ్వు ఆపుకోలేని సీన్స్ ఎన్నో వున్నాయి.

కొసమెరుపులు:
1) కృష్ణ అభిమానులతో పాటు, అక్కినేని అభిమానులను(-ve shades but not hurting), నందమూరి అభిమానులను(+ve side and very good), మెగా అభిమానులను(less + Nagababu), రాంగోపాలవర్మ అభిమానులను(only once) కెలకడం (ఆకట్టుకునే ప్రయత్నం) చాలా బావుంది.
2) రాంగోపాలవర్మ ఫోటో సీను వచ్చినప్పుడు నవ్వు ఆపుకోలేక పొయాను.
3) మహేష్‌బాబు తొడగొట్టినప్పుడు కూడా అదే నా పరిస్థితి.
4) పవర్‌ఫుల్ డైలాగ్స్, కామెడీ డైలాగ్స్ .. రెండూ సూపర్
5) మహేష్‌బాబు నటన పోకిరి, ఖలేజ రెండూ సినిమాలను గుర్తుకుతెస్తుంది

No comments:
Post a Comment