skip to main |
skip to sidebar
మేమేదయినా తప్పుచేస్తే, మా అమ్మ కోప్పడుతుందీ … ”ఏళ్లొచ్చాయి దేనికీ? అని. తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్, సిబిఐ సహాయ సంచాలకుడు లక్ష్మీనారాయణ బావాబావమరుదులంటూ ఏ మాత్రం ఆధారంలేకుండానే ముసలి (అ)రాచకీయ నక్క వైఎస్ వివేకానందరెడ్డి కూసేశాడు. అంతేనా… లక్ష్మీనారాయణ పెద్ద లంచగొండి అని కూడా వాగేశాడు. అందుకే నేనంటానూ, ఏళ్లొచ్చాయి దేనికి? ”అయ్యయ్యో, పయ్యావుల కేశవ్ ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు. ఆ మాటకొస్తే నా బంధువుల్లో రాజకీయ నాయకులే లేరు” అంటూ ముసలి నక్క వాగుడితో నిశ్ఛేష్టుడయిన లక్ష్మీనారాయణ వాపోయారు పాపం. కేశవ్ కూడా ఆ మాటే చెప్పారనుకోండి. మరి గుంటనక్క (అ)వివేకానందరెడ్డిని ఏమి చేస్తే మనం ప్రశాంతంగా బతక్కలమో గదా? భూస్వామ్య ముఠా నాయకుల లక్షణాల్లో ఒకటయిన బూటకాల నాటకాలు ఆడిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయన బాబాయి (అ)వివేకానందరెడ్డి ఇప్పుడు తెరతీసి చేతులు కలిపేసుకున్నారు. ఇది మాత్రం బాగుంది. కనీసం కాస్త బుర్రున్న వారంతా అసలు నిజ్జమేందో? నాటకాలేందో? తెలుసుకునే వీలుకలిగించినందుకుగాను వారిద్దరికీ నమోవాక్కులు చెబుదాం. నిజాన్ని నిజ్జంగా చూద్దాం. మన బతుకులు బాగు పడేందుకు అవసరమయిందేదో చేసి చూపిద్దాం.


మేమేదయినా తప్పుచేస్తే, మా అమ్మ కోప్పడుతుందీ … ”ఏళ్లొచ్చాయి దేనికీ? అని.
తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్, సిబిఐ సహాయ సంచాలకుడు లక్ష్మీనారాయణ బావాబావమరుదులంటూ ఏ మాత్రం ఆధారంలేకుండానే ముసలి (అ)రాచకీయ నక్క వైఎస్ వివేకానందరెడ్డి కూసేశాడు. అంతేనా… లక్ష్మీనారాయణ పెద్ద లంచగొండి అని కూడా వాగేశాడు. అందుకే నేనంటానూ, ఏళ్లొచ్చాయి దేనికి?
”అయ్యయ్యో, పయ్యావుల కేశవ్ ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు. ఆ మాటకొస్తే నా బంధువుల్లో రాజకీయ నాయకులే లేరు” అంటూ ముసలి నక్క వాగుడితో నిశ్ఛేష్టుడయిన లక్ష్మీనారాయణ వాపోయారు పాపం. కేశవ్ కూడా ఆ మాటే చెప్పారనుకోండి. మరి గుంటనక్క (అ)వివేకానందరెడ్డిని ఏమి చేస్తే మనం ప్రశాంతంగా బతక్కలమో గదా? భూస్వామ్య ముఠా నాయకుల లక్షణాల్లో ఒకటయిన బూటకాల నాటకాలు ఆడిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయన బాబాయి (అ)వివేకానందరెడ్డి ఇప్పుడు తెరతీసి చేతులు కలిపేసుకున్నారు. ఇది మాత్రం బాగుంది. కనీసం కాస్త బుర్రున్న వారంతా అసలు నిజ్జమేందో? నాటకాలేందో? తెలుసుకునే వీలుకలిగించినందుకుగాను వారిద్దరికీ నమోవాక్కులు చెబుదాం. నిజాన్ని నిజ్జంగా చూద్దాం. మన బతుకులు బాగు పడేందుకు అవసరమయిందేదో చేసి చూపిద్దాం.
No comments:
Post a Comment