Sep 3, 2011

బ్లాగర్ లో ఫేస్బుక్ కంమేన్టింగ్ సిస్టం పెట్టడం ఎలా..?

 హలో ఫ్రెండ్స్, చాల రోజుల తర్వాత మళ్ళి  ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు  రావడం చాల ఆనందంగా ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీకు చాల విదాలుగా  ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలు ఏంటో మళ్ళి విపులంగా ఇంకొక పోస్ట్ లో తెలియపరుస్తాను. ఇప్పుడు నేను చెప్పేది మీ బ్లాగర్ బ్లాగ్ లో కచ్చితంగా అమలుపరచండి.


ముందు గా మీరు నేను ఇవ్వబోయే లింక్ లో కి వెళ్లి మీ ఫసుబూక్ ఎకౌంటు లో కి లాగిన్ అవాలి ఒకవేళ ఫసుబూక్ ఎకౌంటు లేకపోతె కనుక ఒకటి create  చేసుకోండి.



ఈ లింక్ లోనికి వెళ్ళండి. Facebook Developers Page



కింద చిన్న ఫోరం కనిపిస్తుంది. కావాల్సిన డీటైల్స్ అన్ని నింపి ఫోరం పూర్తి చేయండి.


 నింపడం  పూర్తి అవగానే మీకు ఒక అప్లికేషను ఐ డి కనిపిస్తుంది,దానికి ఎదురుగా ఉన్న నెంబర్ ని జాగ్రత్తగా కాపీ చేసి ఉంచుకోండి నోట్ పాడ్ లో. తర్వాత అవసరం ఉంది ఈ నెంబర్ తో.


ఇప్పుడు మీ బ్లాగర్ ఎకౌంటు లోకి లాగిన్ అవండి.



డిజైన్ మీద క్లిక్ చేసి పేజి ఎలెమెంట్స్ లో కి వెళ్ళండి.



ఎడిట్ హెచ్.టీ.ఏం.ఎల్ మీద క్లిక్ చేసి,  ఎక్ష్పన్ద విద్గేత్స్ బాక్స్ ని టిక్ చేయండి.



ఇప్పుడు కింద ఇవ్వబోయే లైన్స్ లో ఏదో ఒకటి వెతకండి.


  <data:post.body/>
 ఒకవేళ పైన చెప్పిన లైన్ కనుక లేకపోతె కింద చూపించే లైన్ని వెతకండి.
<div class=’post-header-line-1/>
నేను ఇప్పుడు ఇవ్వబోయే కోడ్ ని పైన చెప్పిన ఏదో ఒక లినే కింద పేస్టు చేయండి.

<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<p align='left'><img alt='' class='icon-action' src='https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiUN18oRXaal0luCdwehKI_5cSCt4-WQKTJ1yEXFGmBaE9uCfVm_WAsi8zyiXw9Vs7qRiDWU8B9tzL1mDd8T0JEfsYl3_amj4-ueJyVQ-BUs1hL_DXbxz-azsC3uXv_-BvGmL6X5PhnqFCG/s1600/cmds.png'/></p>
<div id='fb-root'/>
<script>
window.fbAsyncInit = function() {
FB.init({appId: &#39;APPID&#39;, status: true, cookie: true,
xfbml: true});
};
(function() {
var e = document.createElement(&#39;script&#39;); e.async = true;
e.src = document.location.protocol +
&#39;//connect.facebook.net/en_US/all.js&#39;;
e.async = true;
document.getElementById(&#39;fb-root&#39;).appendChild(e);
}());
</script>
<fb:comments/>
</b:if>
 పైన రెడ్ కలర్ లో ఉన్న APPID ని   మొదట్లో మీరు కాపీ చేసిన అప్లికేషను నెంబర్ తో రీప్లేస్ చేయండి.


చేసాక ఒకసారి PREVIEW చూసుకుని సేవ్ చేయండి.



ఇప్పుడు సెట్టింగ్స్ క్లిక్ చేసి అందులో కామెంట్స్ ని సెలెక్ట్ చేస్కుని..కామెంట్స్ అని ఉన్న దానికి ఎదురుగా షో ని కాకుండా హైడ్ ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి సెట్టింగ్స్. అంతే మీ కంమేన్టింగ్ ఫోరం రెడీ.

No comments: