తన బాణం తాకిడికి కుప్పకూలిన రావణుడ్ని చూసే విల విల లాడిపోయిన రాముడు తనలో సగమైన సీతమ్మను ఎందుకు ఆడవులకు పంపాడు? ఎందుకు అంతటి మచ్చను నేటికీ మోస్తున్నాడు?. ఈ ప్రశ్నకు దర్శకుడు బాపు చెప్పిన అందమైన సమాధానమే ‘శ్రీరామరాజ్యం’. బాలకృష్ణ రాముడిగా, నయనతార సీతగా, అక్కినేని వాల్మీకిగా, శ్రీకాంత్ లక్ష్మణుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి యలమంచిలి సాయిబాబు నిర్మాత. నవంబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది.
Sep 25, 2011
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment