కష్టసమయాల్లో మీరు స్నేహితునితో గడిపితే మీకు ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లలపై
జరిగిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. స్నేహితునితో గడపడం వల్ల ఒత్తిడి
స్థాయి తగ్గింది. మామూలు స్నేహితుడు కాకుండా ఉత్తమ స్నేహితునితో గడపాలి. ఈ
అధ్యయన ఫలితాలు కేవలం పిల్లలకే కాకుండా పెద్దవారికి కూడా వర్తిస్తాయి.
Sep 26, 2011
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment