సామాన్యుడు అవినీతి పై ఇన్నాళ్ళూ
అసహ్యంతో
అక్కసుతో ఉన్నా
మీరు ఓ గడ్డి పోచలా దొరికారు
దానినే దేశం మొత్తం పేడి
తాడులా
రాజకీయ నాయకుల మెడలకు తగిలించారు
అసహ్యంతో
అక్కసుతో ఉన్నా
మీరు ఓ గడ్డి పోచలా దొరికారు
దానినే దేశం మొత్తం పేడి
తాడులా
రాజకీయ నాయకుల మెడలకు తగిలించారు
మొదట మీ మీద బురద జల్లారు
మేమే శాసన కర్తలని విర్ర వీగారు
తప్పించుకో చూసారు
దేశం అంతా ఒక్కటయ్యే కొద్ది
బిగుసుకు పోయి
గౌరవం దక్కించుకోవాలని
దారికి వచ్చారు
మేమే శాసన కర్తలని విర్ర వీగారు
తప్పించుకో చూసారు
దేశం అంతా ఒక్కటయ్యే కొద్ది
బిగుసుకు పోయి
గౌరవం దక్కించుకోవాలని
దారికి వచ్చారు
కానీ మా రాష్ట్రంలో
మాకు మతం
కులం ముఖ్యం
అందుకే ఆరితేరిన అవినీతి దొంగలంటే
మాకు ఎనలేని గౌరవం
మాకు మతం
కులం ముఖ్యం
అందుకే ఆరితేరిన అవినీతి దొంగలంటే
మాకు ఎనలేని గౌరవం
అది ఏ స్థాయి అంటే
అవినీతి సామ్రాట్టులకు విగ్రహాలు పెట్టుకొని పూజించేంత
వారి వారసులు వస్తే విరగబడి చూసేంత
మేము ఓట్లేసిన వారు కూడా
జనాలకు ఏమీ చేయకున్నా
అవినీతి గాల్లపై ఈగవాలితే
ఓండ్ర పెడుతూ
ఒక్క తాటిపై నిలిచేంత
అవినీతి సామ్రాట్టులకు విగ్రహాలు పెట్టుకొని పూజించేంత
వారి వారసులు వస్తే విరగబడి చూసేంత
మేము ఓట్లేసిన వారు కూడా
జనాలకు ఏమీ చేయకున్నా
అవినీతి గాల్లపై ఈగవాలితే
ఓండ్ర పెడుతూ
ఒక్క తాటిపై నిలిచేంత
మీరు వచ్చి అవినీతి అంటే
అంతెత్తున లేచి
మిమ్ములను ఘోరావు చేసినా
మేము ఆశ్చర్య పోము
దానిని ప్రత్యక్ష ప్రసారం చేసి
అన్నాది పద్దతా అని పదే పదే
ప్రసారం చేసి విశ్లేషించే
ప్రసార మాధ్యమాలు
మాకు వర ప్రసాదాలు.
అంతెత్తున లేచి
మిమ్ములను ఘోరావు చేసినా
మేము ఆశ్చర్య పోము
దానిని ప్రత్యక్ష ప్రసారం చేసి
అన్నాది పద్దతా అని పదే పదే
ప్రసారం చేసి విశ్లేషించే
ప్రసార మాధ్యమాలు
మాకు వర ప్రసాదాలు.
కాబట్టి మీ గౌరవం నిలబడాలంటే
ఆంధ్రాలో అడుగు పెట్టకండి – ఇది మా అభ్యర్ధన
ఆంధ్రాలో అడుగు పెట్టకండి – ఇది మా అభ్యర్ధన




No comments:
Post a Comment