Aug 30, 2011

ఈ పోస్ట్ ఫై మీకు తెలిసిన విషయాన్ని కామెంట్ చేయండి. " తెలుగు దేశం " కు పూర్వ వైభవం వస్తుందా ?

" తెలుగు దేశం " కు 


పూర్వ వైభవం వస్తుందా ?

1 comment:

శ్రీహరి said...

ప్రస్తుత పరిస్తితులలో సీ.బీ.ఐ దాడుల వలన జగన్ పాపులారిటీ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. వై.యెస్.ఆర్. చనిపొయాక కాంగ్రెస్ జీవితం చావు బ్రతుకులమద్య ఉంది. ఇక మేజర్ పార్టీలైన కాంగ్రెస్స్, సీ.బీ.ఐ. దాడుల వలన వై.యెస్.ఆర్. కాంగ్రెస్స్ పార్టీ పాపులారిటీ కుడా తగ్గింది. కాబత్తి ఇక 2014 లో తెలుగుదేశం పార్టీ కే మెజారిటీ ఉంటుంది అని నేను అనుకుంతున్నను. ఈ పొస్ట్ ను యాడ్ చెసినందుకు, ఈ కామెంత్ చేయమన్నందుకు దన్యవాదములు. - శ్రీహరి , వైజాగ్