skip to main |
skip to sidebar
పవన్ కళ్యాన్ పంజా రివ్యు...
- గత అయిదు సంవత్సరాలుగా పవర్స్టార్ పవన్ కళ్యాన్ కు మంచి హిట్ సినిమాలేవీ లేవు .
- అయినా అభిమానుల సందడి మాత్రం తగ్గలేదు .
- ఈ ఏడాదే రెలీస్ అయిన " తీన్మార్ " పవన్ కు పెద్ద విజయాన్ని ఇవ్వలేదు . అయినా పవన్ నిరాశ చెందలేదు.
- జల్సా తర్వాతా పెద్ద హిట్ సినిమా ఇంతవరకు రాలేదు.
- ఇక మన పవన్ రాబోయే " పంజా " బావుంటుందనే ప్రచారాలు బాగానే ఉంటున్నాయి .
- " పంజా " సినిమాలో పవన్ కళ్యాన్ ను ఒక ప్రత్యేక కోణంలో చూస్తారని చెబుతున్నారు .
- పంజా వాల్పేపర్లు, వర్కింగ్ స్టిల్స్ కుడా బాగానే ఉన్నాయి . కాకపోతే కొన్ని చిత్రాలలో పవన్ ను ఓవర్ గా చూపించారు .
- ఓవర్ గా అంటే ( మంటలలో పవన్ లాంటి చిత్రాలు ) :)
- తాజాగా రెలీస్ అయిన పవన్ కళ్యాన్ " పంజా " ట్రైలర్ బాగానే ఉంది .
- సినిమా కుడా అదే ఊపుతో రెలీస్ అయితే పవన్ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ " పంజా " అని చెప్పుకోవచ్చు .
- ఇక vishayaanikoste పవన్‌కళ్యాణ్ నటిస్తున్న స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'పంజా'.
- తమిళంలో 'బిల్లా' రూపొందించిన విష్ణువర్ధన్ దర్శకుడు. సంఘ మిత్ర ఆర్ట్స్, ఆర్కామీడియా వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
- నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ మాట్లాడుతూ...
- 'ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పవన్ అభిమానులు ఆశించే అన్ని అంశాలతో సినిమా చాలా స్టయిలిష్‌గా ఉంటుంది.
- ఒక్కపాట మినహా షూటింగ్ పూర్తయింది.
- నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి. నవంబర్ 13న ఆడియోను విడుదల చేయబోతున్నాం.
- యువన్‌శంకర్‌రాజా అద్భుతమైన బాణీలు ఇచ్చారు.
- డిసెంబర్ 9న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. సారాజేన్ డయాస్, అంజలి లావానియా నాయికలుగా నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా.
- Tags to find this post : Pavan Kalyan Panja Story, Pavan Kalyan " Panja " Movie Review, Panja Lyrics, Panja Songs, Panja movie review, pavan kalyan panja.
No comments:
Post a Comment