Sep 27, 2011

బిజీ బిజీగా ప్రిన్స్ మహేష్‌బాబు...!

మహేష్‌బాబు సినిమాలు స్లోగా ( ఎక్కువ కాలం ) షూటింగ్ జరుపుకొవడమే కాదు, సినిమా సినిమాల మధ్య ఎక్కువ విరామం తీసుకుంటాడనే విమర్శలలో నిజం లేకపొలేదు. ఆ విమర్శలను సిరియస్‌గా తీసుకున్నాడో ఏమో, ఇప్పుడు మాత్రం ఫుల్ బిజీ హిరో.
సెప్టెంబర్ 13, 2011 దూకుడు షూటింగ్ కు గుడ్ బై చెప్పేసాడు.
డిసెంబర్ దాకా పూరీ దర్శకత్వంలో చేస్తున్న “ ది బిజినెస్ మేన్ ” తో బిజీ.
డిసెంబర్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా దిల్ రాజు నిర్మిస్తున్న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ తో బిజీ.
దీనికి తోడు కమర్షియల్ యాడ్స్.
ఈ విధంగా ప్రిన్స్ మహేష్‌బాబు బిజీ బిజీ.

No comments: