Pages

Nov 1, 2011

బాబు అక్రమాస్తులపై విచారణ ప్రారంభం...

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZNlywXjeTgjWYZJXh0DP1QggudhjdlcY9xBPP7Y3sJvNm6K_J0Ew9fgeJ968d-9chzypRJR0gAGo3tXdMBoS8PkjV87SJtyNW5yiMK_YspniUGcTjvEJoa-YozqOk9iGhX1nkumjxzkI/s400/N_Chandrababu_Naidu.jpg
  • టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అక్రమాస్తులపై విచారణ చేపట్టాలంటూ వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం వాదనలు ప్రారంభమయ్యాయి. 
  • పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుశీల్ కుమార్ వాదిస్తున్నారు. 
  • ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి భారీస్థాయిలో ఆస్తులు కూడబెట్టారని, తన కుటుంబ సభ్యులకు పలు ప్రయోజనాలు చేకూర్చారని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
http://searchandhra.com/english/wp-content/uploads/2008/07/chandrababu1.jpg

No comments:

Post a Comment