లాగించేసిన
పవన్ కళ్యాణ్ సినిమాకి, ఎలాగైతేనేమి ఎట్టకేలకు ఈ రోజు ఒక పేరు 'పంజా'
అని నిర్ణయించేరు. సినిమా ప్రచారానికి ఏంటో తోడ్పడే పేరు పెట్టడానికి కూడా
మన సినిమా దర్శక నిర్మాతలు ఎందుకింత తటపటా ఇస్తారో వారికే తెలియాలి. వారికి
ఒక మంచి పేరు తట్టనప్పుడు కనీసం అభిమానులకయినా ఆ అవకాశం ఇస్తే ఇంతకంటే
కూడా బ్రహ్మాండమయిన పేర్లు పెట్టె వారేమో. ఒక విధంగా అది కూడా సినిమా
విజయానికి ఎంతోకొంత సహాయపడే అవకాశం కూడా ఉంది. పైగా, నిర్దిష్టమయిన
ఈ పరిదిని దాటి అందరినీ ఇటువంటి విషయాలలో భాగ స్వామ్యం చేయడం వల్ల లక్షలాది
అభిమానులనుండి ఇంత కంటే మంచి పేరే బయటికి తప్పక వస్తుంది. ఇకనయినా, తెలుగు
సిని దర్శక నిర్మాతలు తమ సినిమాలకి ముందుగానే ఒక పేరు ప్రకటించాదమో, లేక
నలుగురిని కలుపుకొంటూ ఒక విన్నోత్నమయిన పేరు కనుకోవదమో చేస్తే మంచిదే.
ఇక 'పవన్ కళ్యాణ్' సినిమాని విష్ణు వర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. శోభ, నీలమలు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో కింగ్ ఫిషర్ అందాల బొమ్మ అంజలి లవనియ మరియు ముంబై ముద్దు గుమ్మ సారాజేన్ డయాస్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. 'పంజా' సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్లు కూడా ఈ రోజే విడుదలయ్యేయి.వీటిలో పవన్ కళ్యాణ్ సరికొత్త రూపంలో కొంచెం రఫ్ యండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు.
'కొమరం పులి' , 'తీన్మార్ ' సినిమాలతో రెండు వరుస పరాజయాలు చవిచూసిన పవన్ కళ్యాణ్ కీ ఈ సినిమా హిట్ట్ అవడం చాలా ముఖ్యం.లేదంటే, అతను చాలా ఇబ్బందులలో పడవచ్చు.

No comments:
Post a Comment