Sep 1, 2011

ఒక లాయర్ జోక్...


ఒక లాయర్ రోడ్డు పై కారు ఆపి కారు దిగుతుంటే, వెనకనుంచి వేరే కారు ఒకటి స్పీడుగా వెళుతూ లాయర్ కారు కి డాష్ ఇవ్వడం తో కారు డోరు నుజ్జు నుజ్జు అయింది. 
దీంతో లాయర్ ఆ కారు డ్రైవర్ తో వాదనకు దిగాడు. పోలీసులు కూడా వచ్చారు. కారు డోరుకు యాభైవేలు దాకా అవుతుందని లాయరు అంటూండగా, పోలీసు ఇన్స్పెక్టర్ ఆ లాయర్ తో "మీ లాయర్లకు డబ్బు తప్ప ఇంకేమీ పట్టదా..., నీ కుడి చెయ్యి తెగిపోయింది చూసుకో..." అన్నాడు. 
అప్పుడా లాయర్ తెగిన తన కుడిచెయ్యి వంక చూసుకుని, "అమ్మో..., నా నవరత్నాల ఉంగరం, బ్రాస్లెట్ ఏమైపోయాయ్..."

No comments: