ఆంధ్రప్రదేశ్‌లో నాటి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం లక్షలాది ఎకరాల పేద రైతుల భూములను తక్కువ రేటుకు కొనుగోలు చేసి అధిక రేట్లకు బడా కంపెనీలకు వి్రయించిన విషయం ఆయనకు గుర్తు లేదా అని చంద్రబాబు రాహుల్‌ను ప్రశ్నించారు. అవినీతిని పెంచి పోషించింది కాంగ్రెస్ ప్రభుత్వమే నంటూ చంద్రబాబు మండిపడ్డారు. సెల్‌ఫోన్ల కుంభకోణంలో కోట్లాది రూపాయాల అవినీతి జరగడంతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన డిఎంకె నాయకులు కనిమొలి, రాజా అరెస్టులు జరగలేదా?, దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు.సీబీఐ విచారణతో వణుకు పుట్టిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అరెస్టు తథ్యమని తెలుసుకొన్న తర్వాత తనను కాపాడమంటూ ఢిల్లీ వెళ్ళి సోనియా కాళ్ళ మీద పడ్డాడని చంద్రబాబు విమర్శించారు.
Sep 21, 2011
రాహుల్ వస్తే తరిమేస్తారు

Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment