ఒక 74 సంవత్సరాల వ్యక్తి , 10 రోజులుగా ఏమి తినకుండా ఉండి కూడా లేచి నిలబడి, ఉపన్యాసాలు ఇస్తూ , భారత జెండాని ఊపుతూ, భజన లో చప్పట్లు కొడుతూ ఉంటె, అన్నా హజారే ఆరోగ్యాన్ని ఎవరు ప్రశంసించకుండా , లోక్పాల్ జన్ లోక్పాల్ అని మాత్రమె మాట్లాడుతున్నారు , ఇది చాలా బాధాకరం.
అసలు అన్నా శారీరక ఆరోగ్యం కోసం ఏం చేసారో కనుక్కోవాలి ఇంతకాలం, ఎక్కువగా రోగాలు వచ్చే వర్షాకాలం లో, ఒకళ్ళు కూడా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనివ్వకుండా 10 రోజులుగా నిరాహార దేక్ష చేస్తుంటే, అయన మొహం కాస్తంత అలసట తప్ప ఏమి జరగలేదు.
ఈ లోక్పాల్ సంగతి తేలాక , బాబా రామ్దేవ్ , అన్నా ఆరోగ్య రహస్యం యోగా చెయ్యడమే అని , ఇక యోగా సభల్లో , అన్నా హజారే ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకుంటాడెమో?
BTW .. అన్నా హజారే ఉద్యమానికి సంబంధించి ఒక గేమ్ కూడా వచ్చింది, www.angryanna.com, angry birds గేమ్ లాంటిది

No comments:
Post a Comment