కనిసం ఒక పేజీ అయినా రాయకుండా బ్లాగ
లేము.. కావాలని పేజీ రాస్తే విషయం పెద్దది అయ్యి అసలు విషయం సరిగ్గా
చెప్పటం కుదరదు. సూది లాగ సూటిగా గుచ్చుకునే రెండు మూడు వాఖ్యాలని బ్లాగ్
గా రాస్తే ఏం బావుంటుంది చెప్పండి. అందుకే ఇక్కడ వాటిని గుచ్ఛలేక ఫేసు
బుక్కు లో గోడల మీద గీకుతున్నాను. కనక పేస్ బుక్కు కి వచ్చేయండి. వస్తారు
కదా .. ఇదుగోhttps://www.facebook.com/aravind.palla ఈ లింక్ నొక్కితే..ఓం బుషః నా ప్రొఫైల్ ప్రత్యక్షం అవ్తుంది..ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే నా గోడ మీకు available. :-)
Aug 23, 2011
Subscribe to:
Post Comments (Atom)




No comments:
Post a Comment