
'సీమశాస్త్రి' సినిమాలో 'కొండవీటి రాజా'లోని 'మంచమేసి దుప్పటేసి' పాటని
రిమిక్స్ చేసి హిట్ కొట్టాడు. ఇటీవల 'అహనా పెళ్లంట'సినిమాలో 'నాలుగు
స్తంభాలాట'లోని 'చినుకులా రాలి...' అనే పాటను రిమిక్ చేయించారు. ఇది కూడా
మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సెంటిమెంట్‌ను రాబోయే సినిమాకూ
కొనసాగిస్తున్నాడు.
సూపర్‌స్టార్ కృష్ణ 'సింహాసనం'లోని 'ఆకాశంలో ఒక తార' పాటని 'సీమటపాకాయ'లో
రీమిక్స్ చేసారు. మొదట్లో కామెడీ సన్నివేశాల కోసం ఆయా సినిమాల్లోని
పాటల్ని పేరడీ చేసేవారు. ఇప్పుడు రీమిక్స్ మంత్రం పఠిస్తున్నాడు.
స్టార్ హీరో సాంగ్‌ను రీమిక్స్ చేయటం వల్ల రెండు లాభాలున్నాయి.
తీయబోతున్న సినిమాకు ప్లస్ అవుతుంది. రెండోది...ఆయా హీరోల అభిమానుల్ని
సైతం సులువుగా ఆకట్టుకుంటుంది.
No comments:
Post a Comment