కష్టపడి గాంధీజీ గారి Black and white ఫోటోకు రంగులు అద్దాను.
ఎలా ఉంది ? నచ్చిందా?
పంద్రాగస్టు పండుగ వరకు మరిన్ని అందిస్తాను. మీ సలహాలు తప్పక ఆచరింపబడును.
ఎవరికైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోకు కలర్ గా కావాలంటే పంపించండి వీలు ఉన్నపుడు చేసి పంపిస్తాను (ఒకరిద్దరికే సుమండి.)
No comments:
Post a Comment