Pages

Oct 29, 2011

ప్రిన్స్ మహేష్ " ది బిజినెస్ మ్యాన్ " లీకయిన డైలాగ్..లీకయిన క్లైమాక్స్ చిత్రం..

  • సూపర్స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు " ది బిజినెస్ మ్యాన్ "  ( గన్స్ డోంట్ నీడ్ అగ్గ్రిమేన్ట్స్ ) అనే సినిమా జనవరి లో రిలీస్ కానుంది . 
  • డిసెంబర్ లో ఆడియో రిలీస్ అవ్వనుంది .
  • షూటింగ్ జరుగుతున్న పాపులర్ సినిమాలన్నింటిలో ఏదో ఒక చిత్రమో , కథో, పాట లిరిక్స్ ఓ , పాట లీక్ అవ్వదమో..లేకపోతే ఏకంగా సినిమాలోని కొంత భాగమో , సినిమా స్టోరీ లీక్ అవ్వదమో జరుగుతుంది . 
  • నేడు తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న " ది బిజినెస్ మ్యాన్ " లో క్లైమాక్స్ షూటింగ్ మొన్న జరిగింది . 
  • ఆ క్లైమాక్స్ షూటింగ్ జరిగిన చిత్రం ఎలా లీక్ అయిందో తెలియదు కానీ ..లీక్ అయింది.. ఆ చిత్రాలే ఇవి..
 
  • అదే కాక " ది బిజినెస్ మ్యాన్ " చిత్రంలో మహేష్ బాబు డైలాగ్ కుడా లీక్ అయింది.. ఆ డైలాగ్ : " సాదారణంగా అందరు మనుషులతో మాట్లాడితే నేను మాత్రం బుల్లెట్లతో మాట్లాడతా ..నా గన్ కి లైసెన్స్ లేదు.. నా లైఫ్ కి ఇన్సురెన్స్ లేదు.. 
  • అంతెందుకు " ది బిజినెస్ మ్యాన్ " స్టోరీ , విశ్లేషణ , మొత్తం బిజినెస్ మ్యాన్ గురించే లీక్ అయింది . అది నా బ్లాగ్లో ఈ పోస్ట్ లో ...todaysworldportal.blogspot.com/2011/10/exclusive-first-on-wwwtodaysworldportal_27.html 
  • ఇలా రోజుకో డైలాగ్, పిక్చర్స్ లీక్ అవ్వడం కరెక్ట్ అంటారా ?
  • ( లీకయిందని ఈయనే చెప్పి..కరెక్టేనా అని అడుగుతాదేంటి అని అనుకోకండి. లీకయిన వాటిని ఎవరు ఆపలేరు..ఈ డైలాగ్ లీక్ అయ్యి రెండు రోజులు అవుతుంది..అలా అని నేను వీటికి సపోర్ట్ కాదు...)
  • Tags to find this post : Mahesh Babu The Business Man Story, The Business man leaked dialogue, the business man dialogues, the business man climax picture leaked..the business man leaked picture, the business man .. the business man songs....Tbm official dilogue...

No comments:

Post a Comment