Oct 3, 2011

మైక్రోసాఫ్ట్ విండోస్ 8 ని డవున్ లోడ్ చేసుకోండి..!

మైక్రోసాఫ్ట్ తమ తదుపరి ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 ని విడుదల చేసింది. విండోస్ 8 BACKWARD కంపాటబిలిటీ ని కలిగి undi. అనగా పాత ఆపరేటింగ్ సిస్టం లు ( విండోస్ యక్స్.పీ. , విస్టా , విండోస్ 7 ) ల లో పని చేసిన అన్ని సాఫ్ట్వేర్ లు, అప్లికేషన్లు, అన్నీ పని చేస్తాయి. అంతే కాక విండోస్ 7 కన్నా విండోస్ 8 తీం , క్లారిటీ బావున్నాయి.
కాబట్టి ఇప్పుడే  Windows 8 ని డౌన్ లోడ్ ని డవున్లోడ్ చేసుకోండి.

No comments: